కొన్ని కాయగూరలు -సంస్కృతంలో వాటి పేర్లు
అవాక్పుష్పీ (బెండకాయ)
ఉర్వారుక: (దోస)
కర్కటీ (నక్కదోస)
కారవేల్ల: (కాకరకాయ)
కోశాతకీ (బీరకాయ)
జంబీరమ్ (నిమ్మకాయ)
బృహతీ (ముళ్ళవంకాయ)
మరిచకా: (మిరపకాయలు)
రాజకోశతకీ (బెంగళూరువంకాయ)
లశున: (వెల్లుల్లి)
వార్తాక: (వంకాయ)
బింబమ్ (దొండ)
శీతలా (సొరకాయ)
సతీనకమ్ (అలచందలు)
క్షుద్రశింబి: (గోరుచిక్కుడు)
పలాండు: (నీరుల్లి)
ఆలుకమ్ (బంగాళదుంప)
కూష్మాండ: (గుమ్మడి)
తౄణబిందుక: (చేమదుంపలు)
మూలకమ్ (ముల్లంగి)
రంభాశలాటు: (పచ్చిఅరటికాయ)
సూరణ: (కంద)
తర్వాతి టపాలో కొన్ని ఆకు కూరల పేర్లు…
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
Tuesday, March 15, 2011
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
bagundi
Post a Comment