Thursday, February 7, 2008

కొన్ని అచ్చతెనుగు పదాలు

శ్రీ ముసునూరి వేంకటశాస్త్రి గారిచే రచింపబడిన ‘ ఆంధ్రనామ సర్వస్వము ‘ పూర్వభాగము నుండి గ్రహింపబడినవి.

1.అంచగరులపానుపు = హంస యీకలతో చేయబడిన పానుపు
2.అలరుపాయము = చిన్నతనము , బాల్యము

1.ఆడినెల = ఆషాఢమాసము
2.ఆనుపానులు = పుట్టుపూర్వోత్తరాలు
3.ఆవలిమొన్న = మొన్నటికి పూర్వదినము
4.ఆవలినాడు = ఎల్లుండికి పరదినము,ఆవలియెల్లుండి
ఇతరములు
1.కోటేరు = తలక్రిందుగా పట్టుకున్న నాగలి
2.చక్కెరముద్దుగుమ్మ = అందకత్తె
3.చడిజాడలు = దారితెన్నులు , ఆనవాళ్ళు
మరికొన్ని అచ్చతెనుగు పదాలు త్వరలో…

No comments: